కల చందమామగా విచ్చుకుంది... కలల మధ్య కుప్పకూలిన వంతెనలా వాస్తవం
కలలేని నిదుర కలవరపడింది, కలలేపిన కన్ను కలతపడింది
కలచెదిరిన చీకటిలో భళ్ళున తెల్లారింది, కలలెరుగని లోకం ఎదుట నిలిచింది

ఎన్ని కలల్లో వెదికినా దొరకని రూపు కంటిపాపలో కన్నుగీటింది
లెక్కకందని ఊహలు రెక్కలొచ్చిఎగిరాయికలలబందీకి కడకి విడుదల దొరికింది
ఒక విధంగా కలలోంచి వాస్తవంలోకి వచ్చిన భావన అయిన కలకాలం కవితకి ఇది మరొక వైపు కావచ్చు.