Wednesday, 2 March 2011

చినుకుగా రాలే కలలా

చినుకుగా రాలే కలలా
కలగా సాగినా, కలగా ముగిసినా,
మారనిది సుఖదుఖాల సంగమం
కాలాన్ని తవ్వితే కలల ఇంధనం,
కాలాల నడుమ బ్రతుకు సాగించే జీవనం తో
నిన్ను వదలను అంటున్న ప్రాణం
ప్రాణాన్ని వదలను అంటున్న దేహం

No comments:

Post a Comment